ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే ట్రాక్‌పై నిలబడి సెల్ఫీ ఫోటో.. తల్లిదండ్రులకు పంపిన యువకుడు
- పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఘటన
- తల్లిదండ్రులతో గొడవ పడి వెళ్లిన యువకుడు
- ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం
- కాపాడిన పోలీసులు
దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఈ సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని రైల్వే ట్రాక్‌పై ఉన్న లీలావర ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు.