ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అందుకే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు: చంద్రబాబు నాయుడు
    Fri 09:32

    అందుకే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు: చంద్రబాబు నాయుడు

    • ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు
    • సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి
    • అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడి అరెస్టు
    • ఇలా చేయడం జగన్‌ కుట్రలో భాగం
    Read full story
  • ఈజిప్ట్ మంత్రికి స్వాగతం పలుకుతూ కిందపడ్డ పాక్ ఉప ప్రధాని.. వీడియో ఇదిగో!
    Mon 12:18

    ఈజిప్ట్ మంత్రికి స్వాగతం పలుకుతూ కిందపడ్డ పాక్ ఉప ప్రధాని.. వీడియో ఇదిగో!

    • పాక్‌లో జరుగుతున్న శాంతి చర్చల సందర్భంగా ఈ ఘటన
    • ప్రమాదంలో ఆయన భుజానికి హెయిర్‌లైన్ ఫ్రాక్చర్
    • నొప్పితోనే కీలక సమావేశాల్లో పాల్గొన్న డిప్యూటీ పీఎం
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో ఊరట... 20 చమురు నౌకలకు ఇరాన్ అనుమతి!
    Mon 11:49

    హర్మూజ్ జలసంధిలో ఊరట... 20 చమురు నౌకలకు ఇరాన్ అనుమతి!

    • జలసంధి వద్ద ప్రారంభమైన చమురు నౌకల రాకపోకలు
    • తమపై గౌరవసూచకంగా ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందన్న ట్రంప్
    • అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గే అవకాశం
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న విశ్లేషణలు
    Read full story
  • కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల 'పొలిటికల్ బ్రేక్‌ఫాస్ట్'
    Mon 11:45

    కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల 'పొలిటికల్ బ్రేక్‌ఫాస్ట్'

    • పుప్పాలగూడలో ఉన్న కేటీఆర్ నివాసానికి వెళ్లిన కీలక నేతలు
    • రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం
    • అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
    Read full story
  • ఇరాన్‌లో స్పెషల్ ఆపరేషన్.. యురేనియం స్వాధీనానికి ట్రంప్ సర్కార్ భారీ వ్యూహం!
    Mon 11:38

    ఇరాన్‌లో స్పెషల్ ఆపరేషన్.. యురేనియం స్వాధీనానికి ట్రంప్ సర్కార్ భారీ వ్యూహం!

    • ఇరాన్ నుంచి యురేనియం స్వాధీనానికి అమెరికా సైనిక చర్య పరిశీలన
    • దాదాపు 1000 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియంను వెలికితీయడమే లక్ష్యం
    • ఇది అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన ఆపరేషన్ అని నిపుణుల హెచ్చరిక
    • చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కూడా కొనసాగుతున్న ప్రయత్నాలు
    • అధ్యక్షుడు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన వైట్ హౌస్
    Read full story
  • శాసనమండలి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. మార్షల్స్‌తో తోపులాట!
    Mon 11:26

    శాసనమండలి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. మార్షల్స్‌తో తోపులాట!

    • అనుమతులు లేకుండా పొంగులేటి కుటుంబం భారీ స్టోన్ క్రషర్ నడుపుతోందని బీఆర్ఎస్ ఆరోపణ
    • మండలి భవనం వద్ద ప్లకార్డులతో నిరసన
    • మార్షల్స్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత
    Read full story
  • బీజింగ్‌ మార్కెట్‌లో బుల్‌డోజర్ బీభత్సం.. జనంపైకి దూసుకెళ్లడంతో 8 మంది మృతి.. వీడియో ఇదిగో!
    Mon 11:19

    బీజింగ్‌ మార్కెట్‌లో బుల్‌డోజర్ బీభత్సం.. జనంపైకి దూసుకెళ్లడంతో 8 మంది మృతి.. వీడియో ఇదిగో!

    • రద్దీగా ఉండే మార్కెట్‌లో జనంపైకి వాహనాన్ని నడిపిన దుండగుడు
    • ఇది ఉద్దేశపూర్వక దాడేనని స్పష్టం చేస్తున్న వీడియోలు
    • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, వెల్లడికాని కారణం
    Read full story
  • ఆ సినిమా చూసి నేర్చుకోండి.. లేదంటే సమాధి అవుతారు: బాలీవుడ్‌కు ఆర్జీవీ హెచ్చరిక
    Mon 11:05

    ఆ సినిమా చూసి నేర్చుకోండి.. లేదంటే సమాధి అవుతారు: బాలీవుడ్‌కు ఆర్జీవీ హెచ్చరిక

    • ‘ధురంధర్ 2’ విజయంపై చిత్ర పరిశ్రమ మౌనాన్ని ప్రశ్నించిన ఆర్జీవీ
    • ఈ సినిమా ఇండస్ట్రీపై పడిన అణుబాంబు అని సంచలన వ్యాఖ్య
    • భయంతో, అసూయతోనే ఎవరూ మాట్లాడటం లేదని విమర్శ
    • సినిమాను చూసి నేర్చుకోవాలని.. లేదంటే కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరిక
    Read full story
  • నక్సలిజం నిర్మూలనకు రేపటితో డెడ్‌లైన్.. బస్తర్‌లో ముమ్మర ఆపరేషన్లు
    Mon 10:51

    నక్సలిజం నిర్మూలనకు రేపటితో డెడ్‌లైన్.. బస్తర్‌లో ముమ్మర ఆపరేషన్లు

    • ఎన్‌కౌంటర్లలో హతమైన కీలక మావోయిస్టు అగ్రనేతలు
    • 7 జిల్లాలకే పరిమితమైన మావోయిస్టుల ప్రభావం
    • లోక్‌సభలో నక్సలిజంపై చర్చ.. ప్రస్తావించిన టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి
    • మిగిలిన మావోయిస్టుల ఏరివేతకు కోబ్రా దళాల భారీ ఆపరేషన్
    Read full story
  • నెల్లూరులో దారుణం..ఇద్దరు యువకుల దారుణ హత్య
    Mon 10:12

    నెల్లూరులో దారుణం..ఇద్దరు యువకుల దారుణ హత్య

    • కోవలూరు మండలం గండవరం పొలాల్లో రెండు మృతదేహాలు
    • మృతులు వెంకటేష్, బాలవెంకయ్యగా గుర్తింపు
    • పాత కక్షల కోణంలో పోలీసుల దర్యాప్తు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV