విజయసాయిరెడ్డి గారు.. మీ నాయకుడికి గుండెజారి గల్లంతయింది: వర్ల రామయ్య ఎద్దేవా
- మా చంద్రబాబు విశాఖపట్నం వస్తానంటేనే మీకు భయం
- ఇక ప్రత్యక్ష సమావేశానికి రండి అని పిలుస్తున్నావు
- మీకు గుండెలాగిపోవు?
- హాస్యానికయినా హద్దుండాలి
'విజయసాయిరెడ్డి గారు.. మా చంద్రబాబు విశాఖపట్నం వస్తానంటేనే మీకు, మీ నాయకునికి గుండెజారి గల్లంతయింది. ఇక, ప్రత్యక్ష సమావేశానికి రండి అని పిలుస్తున్నావు.. మీకు గుండెలాగిపోవు? హాస్యానికయినా హద్దుండాలి. కొండ నాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక పోయిందట మీలాంటి వానికి. తస్మాత్ జాగ్రత్త' అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.