సోనియా సమావేశానికి గైర్హాజరు కానున్న మూడు కీలక పార్టీలు!

22-05-2020 Fri 14:51 | National
  • కాంగ్రెస్ నుంచి 18 పార్టీలకు ఆహ్వానం
  • గైర్హాజరవుతున్న ఎస్పీ, బీఎస్పీ, ఆప్
  • హాజరవుతున్న వామపక్షాలు, యూపీఏ భాగస్వామ్య పార్టీలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన ఈరోజు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపక్ష పార్టీల సమావేశం జరగనుంది. అయితే, ఈ సమావేశానికి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, కేజ్రీవాల్ కు చెందిన ఆప్ హాజరుకావడం లేదు.

ఈ వారం ప్రారంభంలో మొత్తం 18 పార్టీలకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వెళ్లింది. కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనుంది. కరోనా వైరస్ ను కేంద్రం హ్యాండిల్ చేస్తున్న విధానం, రూ.  20 లక్షల కోట్ల ప్యాకేజీ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, హేమంత్ సొరేన్, శరద్ పవార్ పార్టీలతో పాటు వామపక్షాలు, యూపీఏ భాగస్వామ్య పార్టీలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి.
Sonia GandhiMeetingUPA

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more