20 రూపాయల కోసం చిన్నారిని బావిలోకి తోసి చంపేసిన యువతి
- కర్ణాటకలోకి బెళగావి జిల్లాలో ఘటన
- చిన్నారి చేతిలోని రూ. 20 లాక్కున్న నిందితురాలు
- ఏడవడంతో బావిలోకి తోసి హత్య
దీంతో పాప ఏడుపు లంకించుకుంది. ఆమె ఏడిస్తే విషయం బయటకు వచ్చి దొరికిపోతానన్న భయంతో చిన్నారిని లాక్కెళ్లి పక్కనే ఉన్న బావిలోకి తోసేసింది. విషయం తెలిసి తల్లిదండ్రులు వచ్చే లోపే దివ్య ప్రాణాలు కోల్పోయింది. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు పూజను అరెస్ట్ చేశారు.