‘గబ్బర్ సింగ్’ జ్ఞాపకాలు.. అంటూ ఓ వీడియో పోస్ట్ చేసిన దేవిశ్రీ ప్రసాద్

11-05-2020 Mon 12:10 | Entertainment
  • ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలై నేటికి ఎనిమిదేళ్లు
  • నాడు యూఎస్ లో ఓ కాన్సర్ట్ లో పాల్గొన్నా
  • ఖాకీ చొక్కా ధరించి, తలకు ఎర్ర టవల్ తో ‘గబ్బర్ సింగ్.. ’ పాట పాడా 
ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం విడుదలై నేటికి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి  సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ స్పందించాడు.

గతంలో అమెరికాలో నిర్వహించిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో ‘గబ్బర్ సింగ్.. గబ్బర్ సింగ్’ పాటను తాను పాడిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఖాకీ చొక్కా ధరించి, తలకు ఎర్ర టవల్ చుట్టుకుని ఈ పాట పాడానని, కిక్కిరిసిన ఆడిటోరియంలో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందంటూ ఆ వీడియోను దేవిశ్రీ ప్రసాద్ పోస్ట్ చేశాడు.
Devi sri prasadMusic DirectorGabbasinghPawan Kalyan

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more