సమంత రూటే సెపరేటు.. లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తోందంటే..!
- ఆన్ లైన్ కోర్సులో చేరిన సమంత
- నటనలో మెళకువలు నేర్చుకుంటున్నానన్న శామ్
- లాక్ డౌన్ పూర్తయ్యేలోపల మంచి యాక్టర్ అవుతానని వ్యాఖ్య
సమంత ప్రస్తుతం ఒక ఆన్ లైన్ క్లాసులో జాయిన్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపింది. నటనలో మెళకువలు నేర్చుకుంటున్నానని చెప్పింది. లాక్ డౌన్ పూర్తయ్యేలోగా మంచి యాక్టర్ అవుతానని అనుకుంటున్నానని... ఒకవేళ కాకపోతే ఈ పోస్ట్ ను డిలీట్ చేస్తానని తెలిపింది.