విశాఖ ప్రమాద ఘటనపై విచారణ జరుపుతాం: మంత్రి కన్నబాబు
- ఎల్జీ పరిశ్రమ గతంలో విశాఖ శివార్లలో ఉండేది
- నగర విస్తరణ తర్వాత సమస్యలు వచ్చాయి
- బాధితుల తరలింపుకు అంబులెన్స్ లు సిద్దం
కాగా, ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, రబ్బర్ తయారీలో స్టిరీన్ గ్యాస్ వినియోగిస్తారు. ఈ పరిశ్రమ నుంచి గతంలో కూడా గ్యాస్ లీకైన దాఖలాలు ఉన్నాయి. ఈ విషయమై అధికారులకు, నేతలకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.