ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శ్రీవారి ఆలయంలో ప్రవేశంపై నారా లోకేశ్ కు బదులిచ్చిన వైవీ సుబ్బారెడ్డి
    01 Sat 21:25

    శ్రీవారి ఆలయంలో ప్రవేశంపై నారా లోకేశ్ కు బదులిచ్చిన వైవీ సుబ్బారెడ్డి

    • శ్రీవారి ఆలయంలో పుట్టినరోజు వేడుకలా అంటూ లోకేశ్ ట్వీట్
    • నీ ట్వీట్ అబద్ధం అంటూ వైవీ రిప్లయ్
    • తప్పు తెలుసుకో అంటూ హితవు
  • అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి
    02 Mon 11:28

    అమెరికా-ఇరాన్ డీల్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి

    • డాలర్‌పై 58 పైసలు బలపడిన భారత రూపాయి
    • అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో సానుకూల ప్రభావం
    • భారీగా పతనమైన ముడి చమురు ధరలు
    • దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ కనిపించిన ఉత్సాహం
  • ఏడాదిలో రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షలకు.. యువతి చెప్పిన జాబ్‌ సీక్రెట్‌ వైరల్‌
    03 Mon 11:25

    ఏడాదిలో రూ.10 లక్షల నుంచి రూ.80 లక్షలకు.. యువతి చెప్పిన జాబ్‌ సీక్రెట్‌ వైరల్‌

    • యువతి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
    • కంపెనీ అవసరాలు ముందుగా అధ్యయనం చేయాలని సూచన
    • ఏఐ సాయంతో ప్రాజెక్ట్‌ రూపొందించాలని సలహా
    • ప్రాజెక్ట్‌ను హైరింగ్‌ మేనేజర్‌కు పంపాలన్న రీతూ
    • లింక్డ్‌ఇన్‌లో ప్రాజెక్ట్‌ను ఉంచాలని సూచన
  • భారత్ చేతిలో చిత్తుగా ఓడ‌టానికి కార‌ణం అదే: పాక్ కెప్టెన్ ఫాతిమా సనా
    04 Mon 11:22

    భారత్ చేతిలో చిత్తుగా ఓడ‌టానికి కార‌ణం అదే: పాక్ కెప్టెన్ ఫాతిమా సనా

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
    • చిరకాల ప్రత్యర్థిని 64 పరుగుల భారీ తేడాతో మ‌ట్టిక‌రిపించిన భార‌త్‌
    • బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలే ఓటమికి కారణమన్న పాకిస్థాన్ కెప్టెన్
  • ఆర్చరీలో డబుల్ గోల్డ్: ధీరజ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు
    05 Mon 11:19

    ఆర్చరీలో డబుల్ గోల్డ్: ధీరజ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

    • ఆర్చరీ వరల్డ్ కప్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ధీరజ్ బొమ్మదేవర
    • విజయవాడ ఆర్చర్‌ ధీరజ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు
    • మిక్స్‌డ్ టీమ్, వ్యక్తిగత రికర్వ్ విభాగాల్లో స్వర్ణ పతకాల కైవసం
    • భారత ఆర్చరీకి ఐదేళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణం
    • ధీరజ్ విజయం యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ముఖ్యమంత్రి
  • దేశ ప్రగతికి అంకితభావంతో పనిచేస్తున్నారు.. కిషన్‌రెడ్డిపై మోదీ ప్రశంసలు
    06 Mon 11:14

    దేశ ప్రగతికి అంకితభావంతో పనిచేస్తున్నారు.. కిషన్‌రెడ్డిపై మోదీ ప్రశంసలు

    • కిషన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా మోదీ శుభాకాంక్షలు
    • కష్టపడే నాయకుడని ప్రశంసలు
    • బొగ్గు, గనుల రంగంలో సంస్కరణలు చేపట్టారని కితాబు
    • అమిత్‌ షా సహా ఇతర కేంద్ర మంత్రులూ శుభాకాంక్షలు
  • పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కావాలి: సీఎం చంద్రబాబు
    07 Mon 10:32

    పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కావాలి: సీఎం చంద్రబాబు

    • సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
    • భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ 
    • ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ను కీలక భాగస్వామిని చేయాలన్న చంద్రబాబు 
    • ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులు పెట్టాల‌ని సూచ‌న‌
    • ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్న‌ సీఎం
  • మిర్చి ఎగుమతిదారుల్లో ఆందోళన... పురుగుమందుల కారణంగా దిగుమతులు నిలిపేసిన చైనా
    08 Mon 10:26

    మిర్చి ఎగుమతిదారుల్లో ఆందోళన... పురుగుమందుల కారణంగా దిగుమతులు నిలిపేసిన చైనా

    • గుంటూరు మిర్చి కంటైనర్లను తిరస్కరించిన చైనా
    • మిర్చిలో అధిక మోతాదులో పురుగుమందుల అవశేషాలు గుర్తింపు
    • ముగ్గురు భారత ఎగుమతిదారులపై దిగుమతి నిషేధం విధింపు
    • ఏపీ నుంచి మిర్చి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
  • హోండా కార్లపై భారీ ఆఫర్లు.. రూ.2.15 లక్షల వరకు తగ్గింపు!
    09 Mon 10:24

    హోండా కార్లపై భారీ ఆఫర్లు.. రూ.2.15 లక్షల వరకు తగ్గింపు!

    • ఎలివేట్‌పై రూ.2.15 లక్షల ప్రయోజనాలు
    • అమేజ్‌పై రూ.67 వేల వరకు
    • సిటీపై రూ.1.97 లక్షల తగ్గింపు
    • యాక్సెసరీలు కూడా ఉచితం
    • ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే
  • చాయ్ మాస్టర్లకు సీఈవో రేంజ్ ప్యాకేజీ.. కేఫ్ నీలోఫర్ సిబ్బంది జీతాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
    10 Mon 10:21

    చాయ్ మాస్టర్లకు సీఈవో రేంజ్ ప్యాకేజీ.. కేఫ్ నీలోఫర్ సిబ్బంది జీతాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

    • ఉద్యోగులకు నెలకు రూ. 5 లక్షల జీతం ఇస్తున్నట్లు ఎండీ శశాంక్ వెల్లడి
    • సాఫ్ట్‌వేర్, సీఈవోల ప్యాకేజీలను మించిన వేతనాలుగా చర్చ
    • రుచి, నాణ్యతే తమ విజయ రహస్యమన్న కేఫ్ యాజమాన్యం
    • ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకోవడమే తమ పాలసీ అని స్పష్టీకరణ
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నీలోఫర్ కేఫ్ వీడియో
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV