పాకిస్థాన్ లో పెట్రోల్ ధర లీటరుకి రూ.20 వరకు తగ్గింపు!

30-04-2020 Thu 22:02 | International
  • కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో క్రూడాయిల్ ధరల పతనం
  • ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్
  • ఈ మేరకు డాన్ పత్రికలో వెలువడ్డ కథనం
కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పతనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాక్ లోని ‘డాన్’ పత్రిక కథనం ప్రకారం, లీటర్ పెట్రోల్ ధరను రూ.20 వరకు తగ్గించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిందని, రేపటి నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని ఆ కథనంలో పేర్కొంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తో చర్చించిన తర్వాతే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ‘డాన్‘ తెలిపింది.
PakistanpetrolpriceIMFCrude oil

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more