ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సూర్యాపేటలో కరోనా కేసుల ఉద్ధృతి.. సీఐపై బదిలీ వేటు!
    Wed 22:02

    సూర్యాపేటలో కరోనా కేసుల ఉద్ధృతి.. సీఐపై బదిలీ వేటు!

    • జిల్లాలో నేడు మరో మూడు కేసులు వెలుగులోకి
    • ఒక్క సూర్యాపేటలోనే 54 కేసులు
    • సీఐని నాగర్‌కర్నూలుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు
    Read full story
  • రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు
    Sat 07:20

    రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు

    • నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో నిమ్మకు రికార్డు ధర
    • 80 కిలోల బస్తా ధర రూ.10,000 పలికిన వైనం
    • గత పదేళ్లలో ఇదే అత్యధిక ధర అని వెల్లడి
    • కొద్ది నెలల క్రితం గిట్టుబాటు ధర లేక రైతుల ఇబ్బందులు
    • వాతావరణం అనుకూలించడంతో పెరిగిన ధరలు
    Read full story
  • సీబీఎస్ఈలో కీలక మార్పులు.. 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం తప్పనిసరి
    Sat 07:18

    సీబీఎస్ఈలో కీలక మార్పులు.. 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం తప్పనిసరి

    • వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈలో కొత్త పాఠ్య ప్రణాళిక
    • 9వ తరగతి మ్యాథ్స్, సైన్స్‌లో రెండు స్థాయిల విధానం
    • ఉన్నత స్థాయి పరీక్షల కోసం ప్రత్యేకంగా ఐచ్ఛిక పేపర్లు
    • 9, 10 తరగతులకు ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి
    Read full story
  • తమిళనాడు ఎన్నికలు... మైలాపూర్ నుంచి బరిలోకి తమిళిసై సౌందరరాజన్
    Sat 07:03

    తమిళనాడు ఎన్నికలు... మైలాపూర్ నుంచి బరిలోకి తమిళిసై సౌందరరాజన్

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
    • పోటీకి దూరంగా మాజీ అధ్యక్షుడు అన్నామలై
    • అధిష్టానం నిర్ణయం మేరకే అన్నామలై పోటీ చేయడం లేదని ప్రకటన
    • ఏఐఏడీఎంకే కూటమిలో భాగంగా 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ
    Read full story
  • ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం నేరం కాదు.. తెలంగాణ హైకోర్టు
    Sat 06:54

    ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం నేరం కాదు.. తెలంగాణ హైకోర్టు

    • పెళ్లి చేసుకుంటానని చెప్పి నిరాకరించడం మోసం కిందకు రాదని హైకోర్టు 
    • ప్రేమ విఫలమైతే దాన్ని నేరంగా పరిగణించలేమని వ్యాఖ్య
    • ప్రారంభంలోనే మోసగించాలనే దురుద్దేశం ఉంటేనే అది నేరమవుతుందని వెల్లడి
    • ఐదేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు కొట్టివేత
    Read full story
  • ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు... హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
    Sat 06:37

    ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు... హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

    • ఏప్రిల్ 5 నుంచి మ్యాచ్ జరిగే రోజుల్లో ఆంక్షలు అమలు
    • భారీ వాహనాలను పలు మార్గాల్లో మళ్లిస్తున్న పోలీసులు
    • 2000 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
    • స్టేడియంలోకి పలు వస్తువులపై నిషేధం, పార్కింగ్ పై సూచనలు
    Read full story
  • మాచర్ల పరువు హత్య కేసులో బిగ్ ట్విస్ట్
    Sat 06:34

    మాచర్ల పరువు హత్య కేసులో బిగ్ ట్విస్ట్

    • కూతురి ఆచూకీ కోసం తండ్రితో ఒప్పందం చేసుకున్న పోలీసు అధికారి
    • మేజర్‌నని చెప్పినా యువతిని తల్లిదండ్రులకు అప్పగించిన వైనం
    • పోస్టుమార్టం రిపోర్ట్‌ను తారుమారు చేసేందుకు విఫలయత్నం
    • నిందితుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
    Read full story
  • అమరావతి ప్లాన్-బిపై జగన్ ఆలోచన ఇదే: సజ్జల
    Sat 06:23

    అమరావతి ప్లాన్-బిపై జగన్ ఆలోచన ఇదే: సజ్జల

    • మావిగన్ కారిడార్‌తోనే తక్కువ ఖర్చుతో రాజధాని సాధ్యమన్న సజ్జల
    • అమరావతి పేరుతో చంద్రబాబు దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపణ
    • టీటీడీ చైర్మన్ తొలగింపు కోసం ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్త పూజలకు పిలుపు
    • ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన 
    Read full story
  • సీఎస్కే మళ్లీ ఓడింది... ఈసారి సొంతగడ్డపై!
    Fri 23:32

    సీఎస్కే మళ్లీ ఓడింది... ఈసారి సొంతగడ్డపై!

    • చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
    • 5 వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటిన పంజాబ్
    • 210 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన వైనం
    • కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించగా, ఆర్య మెరుపు ఆరంభం
    Read full story
  • ఢిల్లీని వణికించిన భూప్రకంపనలు... పరుగులు తీసిన జనం
    Fri 22:43

    ఢిల్లీని వణికించిన భూప్రకంపనలు... పరుగులు తీసిన జనం

    • ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు
    • భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
    • ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వెల్లడి
    • భూకంప తీవ్రత, కేంద్రంపై ఇంకా వెల్లడికాని వివరాలు
    • అధికారులు అప్రమత్తం, ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV