పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు వస్తున్న వార్తలపై పూజ హెగ్డే స్పందన
- రోహన్ మెహ్రాతో పూజ ప్రేమలో ఉందంటూ వార్తలు
- తామిద్దరం మంచి స్నేహితులం అని చెప్పిన ముద్దుగుమ్మ
- కొందరు పుకార్లను పుట్టించారని మండిపాటు
ఈ క్రమంలో దీనిపై పూజ తాజాగా స్పందించింది. తమ మధ్య అలాంటిదేమీ లేదని... తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పింది. తనతో రోహన్ ఉన్నప్పుడు కొంతమంది ఫొటోలు తీసి వైరల్ చేశారని... పుకార్లను పుట్టించారని తెలిపింది. ఈ వార్తలకు ఇప్పటికైనా ముగింపు పలకాలని కోరింది.