రూ.5.25 కోట్ల విరాళ మిచ్చిన ‘వాల్యూ ల్యాబ్స్’కు కృతజ్ఞతలు: మంత్రి కేటీఆర్
- ‘కరోనా’ కట్టడికి విరాళం ఇచ్చిన వాల్యూ ల్యాబ్స్
- సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్
- కేటీఆర్ కు చెక్ అందజేసిన ’వాల్యూ ల్యాబ్స్‘
ఈ సందర్భంగా వారికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ‘కరోనా’ కట్టడికి విరాళాలు ఇవ్వదలచుకున్న వారు ఆన్ లైన్ ద్వారా కూడా పంపవచ్చని ట్వీట్ చేసిన కేటీఆర్, సంబంధిత లింక్ ను, చెక్ ద్వారా విరాళం ఇవ్వదలచకున్నవారి కోసం అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను తెలియజేశారు.