'రేసు గుర్రం' దర్శకుడితో బన్నీ?
- ఈ మధ్య 'సైరా' చేసిన సురేందర్ రెడ్డి
- గతంలో బన్నీతో చేసిన 'రేసు గుర్రం'
- మరో సినిమా కోసం ప్రయత్నాలు
అయితే సుకుమార్ సినిమాపై దృష్టిపెట్టిన ఆయన, ఇంకా ఏ విషయమూ చెప్పలేదట. గతంలో బన్నీ - సురేందర్ రెడ్డి కాంబినేషన్లో 'రేసు గుర్రం' వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది. బన్నీ స్టార్ డమ్ ను మరో మెట్టుపైకి ఈ సినిమా తీసుకెళ్లింది. 2014లో వచ్చిన సినిమాల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి సురేందర్ రెడ్డి - బన్నీ మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన సురేందర్ రెడ్డికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమేనని అంటున్నారు.