చమ్మక్ చంద్ర సినిమా రిలీజ్ డేట్ ఖరారు
- హీరోగా చమ్మక్ చంద్ర
- గ్రామీణ నేపథ్యంలో 'రామసక్కనోళ్లు'
- ఈ నెల 20వ తేదీన విడుదల
ఘంటాడి కృష్ణ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటివరకూ కామెడీ .. డాన్సులు మాత్రమే చేస్తూ వచ్చిన చమ్మక్ చంద్ర, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేయడం విశేషం. చమ్మక్ చంద్ర హీరోగా చేస్తున్న ఈ సినిమా, ఆయన కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.