ఫోన్ పే వినియోగదారులకు శుభవార్త.. యస్ బ్యాంకు స్థానంలో ఐసీఐసీఐ

09-03-2020 Mon 06:32 | Business
  • యస్ బ్యాంకుపై మారటోరియంతో నిలిచిన ఫోన్ పే సేవలు
  • సేవల పునరుద్ధరణలో భాగంగా ఐసీఐసీఐతో జట్టు
  • ఐసీఐసీఐకి థ్యాంక్స్ చెప్పిన సంస్థ సీఈఓ  
ఫోన్ పే వినియోగదారులకు ఇది శుభవార్తే. ప్రైవేటు రంగ యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన తర్వాత ఈ యాప్ కష్టాల్లో పడింది. ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న ఫోన్‌ పే సేవలపైనా ఆంక్షల ప్రభావం పడింది. దీంతో గత రెండు రోజులుగా ఈ సంస్థల నుంచి సేవలు నిలిచిపోయాయి.

వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫోన్ పే సేవల పునరుద్ధరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. యస్ బ్యాంకు స్థానంలో మరో ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐతో  జట్టు కట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సమీర్ నిగమ్ ప్రకటించారు. అత్యవసర సమయంలో తమతో కలిసి ఆదుకున్నందుకు ఈ సందర్భంగా ఐసీఐసీఐతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ICICIYes BankNPCIPhone Pay

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more