కన్న తండ్రిని 'బే' అంటున్న అర్హ... తెగ వైరల్ అవుతున్న బన్నీ పోస్ట్ చేసిన వీడియో!

02-03-2020 Mon 10:04 | Entertainment
  • కూతురితో అల్లు అర్జున్ ముచ్చట్లు
  • పదేపదే 'బే' అని అంటున్న అర్హ
  • నన్నే అంటావా? అంటూ ముద్దులు
తన ముద్దుల తనయ అర్హ ఏం చేసినా, దాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో అల్లు అర్జున్ పంచుకుంటూ ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా బన్నీ పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్, మోకాళ్లపైకి ఎక్కి కూర్చున్న అర్హ, తండ్రిని 'బే' అని అంటోంది. ఈ వీడియోలో అర్హ పదేపదే 'బే... బే' అంటూ బన్నీని అంటుండగా, నన్ను... కన్నతండ్రినే బే అంటావా? అంటూ ముద్దు చేస్తున్న దృశ్యాలున్నాయి. ఈ మొత్తం వీడియోలో ఆరుసార్లు తండ్రిని 'బే' అని అర్హ అంటుంటే, అంతకన్నా ఎక్కువ సార్లు బన్నీ, కూతురిని అదే విధంగా పిలుస్తున్నాడు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

Allu ArjunArhaBaySocial MediaViral Videos

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more