49 దేశాలకు విస్తరించిన కోవిడ్-19... లక్షకు దగ్గరైన వ్యాధి బాధితులు!

28-02-2020 Fri 11:55 | International
  • తాజా నివేదికను విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ
  • చైనాలో 78 వేల మందికి పైగా వైరస్
  • 2,800 మందికి పైగా మరణించారని వెల్లడి
ప్రాణాంతక కరోనా వైరస్ మరిన్ని దేశాలకు విస్తరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, కోవిడ్-19 వైరస్ 49 దేశాలకు వ్యాపించగా, వ్యాధి సోకిన వారి సంఖ్య 80 వేలను దాటేసింది. ఇప్పటివరకూ అధికారికంగా వివిధ దేశాల్లో 2,800 మంది మృతి చెందినట్టు లెక్కలు అందాయని డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు తెలిపారు.

చైనాలోని హుబే సెంట్రల్ ప్రావిన్స్ లోనే 2,744 మంది మరణించారని, ఇరాన్ లో 26 మంది, సౌత్ కొరియాలో 13 మంది, హాంకాంగ్, ఫ్రాన్స్ లో ఇద్దరు చొప్పున, ఇటలీలో 12 మంది, తైవాన్, ఫిలిప్పీన్స్ లో ఒకరు చొప్పున, జపాన్ లగ్జరీ నౌక డైమండ్ ప్రిన్సెస్ లో 8 మంది మృత్యువాత పడ్డారని వెల్లడించారు. ఇక చైనాలో 78 వేల మందికి వైరస్ సోకిందని, సౌత్ కొరియాలో 1,766 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.

ఇక ఈ వైరస్ అమెరికా, కువైట్, థాయ్ ల్యాండ్, సింగపూర్, మకావ్, బెహరయిన్, ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్, మలేషియా, వియత్నాం, యూకే, రష్యా, ఇరాక్, యూఏఈ, ఇండియా, ఒమన్, కెనడా, నార్త్ మెసిడోనియా, జార్జియా, బెల్జియం, అల్గేరియా, ఆఫ్గనిస్థాన్, ఎస్టోనియా, రొమేనియా, నేపాల్, కంబోడియా, నార్వే, శ్రీలంక, డెన్మార్క్ తదితర దేశాలకు విస్తరించిందని తన రిపోర్టులో పేర్కొంది.
Kovid-19Corona VirusWHOReport

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more