Thu 11:06 చంద్రబాబు పర్యటన.. విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు విశాఖ విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు పోలీసులు అడ్డుకోవడంతో నినాదాలు చేస్తున్న వైసీపీ కార్యకర్తలు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు పర్యటనకు ఆంక్షలు పెట్టడంపై చంద్రబాబు ఆగ్రహం Read full story
Sun 17:55 శాంతి చర్చలు.. ఇరాన్ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు యుద్ధ నష్టపరిహారం ఇవ్వబోమని స్పష్టం 400కిలోల యురేనియం ఇవ్వాలని డిమాండ్ స్తంభించిన నిధుల విడుదలకు నిరాకరణ ఇరాన్ సైతం ఐదు షరతులు పరహారం ఇవ్వాల్సిందేనని పట్టు Read full story
Sun 17:51 వితంతువులకు శుభవార్త.. ఏపీలో జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు సర్కారు వితంతువులకు కొత్తగా పెన్షన్లు త్వరలోనే ఆన్ లైన్ లో పేర్లు నమోదుకు అవకాశం Read full story
Sun 17:54 ఇందన పొదుపు: ప్రేక్షకుల్లేకుండా ఐపీఎల్ నిర్వహిస్తారా? కేంద్రానికి సీటీఐ ప్రతిపాదనలు ఇంధన ఆదా కోసం తప్పదన్న సీటీఐ కేంద్ర క్రీడాశాఖకు లేఖ ఆటగాళ్ల ప్రయాణం కోసం భారీ ఇంధనం ప్రేక్షకుల వాహనాలకూ పెట్రోల్ ఖర్చు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ Read full story
Sun 17:37 భారత్ చేతిలో కిల్లర్ మిస్సైల్... చైనా నౌక ఫ్యుజియాన్ ను నిమిషాల్లో ధ్వంసం చేయగలదు! భారత్ అమ్ములపొదిలో 'ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కిల్లర్' క్షిపణి గంటకు 12,000 కిలోమీటర్ల వేగం, 1,500 కిలోమీటర్ల దాడి పరిధి చైనాకు చెందిన అత్యాధునిక ఫూజియన్ క్యారియర్‌ను సైతం ధ్వంసం చేయగల సామర్థ్యం డీఆర్‌డీఓ అభివృద్ధి.. త్వరలో నౌకాదళంతో యూజర్ ట్రయల్స్ ప్రారంభం హిందూ మహాసముద్రంలో గణనీయంగా పెరగనున్న భారత సైనిక శక్తి Read full story
Sun 17:23 వెంకటేష్ అయ్యర్ ఫైర్, కోహ్లీ ఫిఫ్టీ... ఆర్సీబీ భారీ స్కోరు... పంజాబ్ కు పెను సవాల్! ఆర్సీబీ స్కోరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 రన్స్ పంజాబ్ కింగ్స్ ముందు భారీ లక్ష్యం అజేయంగా 73 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ విరాట్ కోహ్లీ కీలక హాఫ్ సెంచరీ ఆకట్టుకున్న హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్ Read full story
Sun 17:06 నరసరావుపేట డీఎస్పీకి తన పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజని డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని అట్రాసిటీ కేసులో హైకోర్టు షరతులతో కూడిన ఆదేశం విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇప్పటికే ఏసీబీ కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి Read full story
Sun 16:58 బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం దేశానికే అవమానం: కేటీఆర్ పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు అరెస్ట్ ఈ నేపథ్యంలోనే కేటీఆర్ విమర్శలు నిందితుణ్ని 9 రోజులు కేంద్ర మంత్రే దాచారని ఆరోపణ బాధిత కుటుంబాన్ని బెదిరించారన్న కేటీఆర్ Read full story
Sun 16:53 25 ఏళ్ల తర్వాత సీఎం నివాసానికి సీఎం... బెంగాల్‌లో ఆసక్తికర పరిణామం పాతికేళ్ల తర్వాత బెంగాల్ సీఎం అధికారిక నివాసానికి మారే అవకాశం బీజేపీ సీఎం సువేందు అధికారి కోసం 'సౌజన్య' భవనాన్ని సిద్ధం చేస్తున్న అధికారులు జ్యోతి బసు తర్వాత బుద్ధదేవ్, మమత తమ సొంత ఇళ్లలోనే నివాసం భద్రతా కారణాల దృష్ట్యా సువేందు కోసం కొత్త నివాసం ఎంపిక మమత ప్రారంభించిన భవనమే ఇప్పుడు సువేందు నివాసం Read full story
Sun 16:40 ఎక్కడ ఆంధ్రా, ఎక్కడ అంటార్కిటికా..! బయటపడ్డ మహా నిజం! ఏపీ, అంటార్కిటికా ఒకప్పుడు ఒకే భూభాగం విజయనగరం-సాలూరు రాళ్లలో బయటపడ్డ నిజం రెండు ప్రాంతాల రాళ్లకు ఒకే భౌగోళిక చరిత్ర, లక్షణాలు లక్షలాది సంవత్సరాల కిందట విడిపోయిన ఖండాలు భూగర్భ శాస్త్రంలో కీలక ఆవిష్కరణగా గుర్తింపు Read full story