సబర్మతీ ఆశ్రమంలో గాంధీ చరఖాపై నూలు వడికిన ట్రంప్.. మూడు కోతులను చూసి ముచ్చట పడ్డ ట్రంప్ దంపతులు
- నరేంద్ర మోదీతో కలిసి సబర్మతీ ఆశ్రమానికి ట్రంప్
- గాంధీజీ చిత్రపటానికి దంపతుల నివాళి
- ట్రంప్ దంపతులకు భారత ప్రజల ఘన స్వాగతం
అంతకు ముందు ఎయిర్‌పోర్టు నుంచి సబర్మతీ ఆశ్రమం వరకు ట్రంప్ దంపతులకు భారత ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ రోడ్డుకి ఇరు వైపులా నిలబడ్డారు. సబర్మతీ ఆశ్రమం సందర్శించుకున్న తర్వాత మధ్యాహ్నం 1.05 గంటలవకు మెతెరా స్టేడియంలో జరగనున్న నమస్తే ట్రంప్ కార్యక్రమానికి ట్రంప్, మోదీ హాజరవుతారు.