మీడియా మిత్రులారా! క్రిమినల్ చరిత్ర ఉన్న వైసీపీ నాయకులపై ఎపిసోడ్స్ గా చూపించండి: కూన రవికుమార్
- వైసీపీలో 78 మంది క్రిమినల్స్ ఉన్నారు
- ఓ నేరస్తుడు అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో సభ్యులుగా ఉంటారా?
- అవినీతి కేరాఫ్ అడ్రస్ జగన్
ఓ నేరస్తుడు అధ్యక్షుడిగా ఉన్న వైసీపీలో తాము సభ్యులుగా ఉన్నందుకు ఆ పార్టీ నాయకులు సిగ్గుపడాలని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రతి శుక్రవారం కోర్టు వెళ్లాల్సి వస్తున్న జగన్ కు అండగా ఉంటారా? అంటూ వైసీపీ నాయకులకు సూటి ప్రశ్న వేశారు. అవినీతి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న జగన్, చంద్రబాబుపై బురదజల్లాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.