అనిల్ రావిపూడిలో మంచి నటుడు కూడా వున్నాడు: రాజేంద్రప్రసాద్
- అనిల్ రావిపూడి మంచి రచయిత
- పూర్తి క్లారిటీతో వుండే దర్శకుడు
- ప్రతి సీన్ చేసి చూపిస్తాడన్న రాజేంద్రప్రసాద్
దర్శకుడిగా తనకంటూ ఒక విజన్ వుంది. ఎవరెంత టెన్షన్ పెట్టినా, తాపీగా ఆయన తను అనుకున్నది చేసుకుంటూ వెళుతుంటాడు. ఈ వయసులో ఆయన ఇంత నిబ్బరంగా ఉండటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇక ఆయనలో మంచి నటుడు కూడా వున్నాడు. ప్రతి సన్నివేశాన్ని ఆయన 'ఇలా చేయాలి' అని చేసి చూపిస్తుంటాడు. నా కెరియర్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే దర్శకులలో ఆయన ఒకరు" అని చెప్పుకొచ్చారు.