పవన్ సినిమాకి అప్పుడే రిలీజ్ డేట్ ఖరారు

17-01-2020 Fri 11:21 | Entertainment
  • తెలుగులోకి 'పింక్' రీమేక్ 
  • ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్
  • మే 23వ తేదీన సినిమా రిలీజ్
హిందీలో 'పింక్' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టేసింది. దాంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న 'దిల్' రాజు, పవన్ ను ఒప్పించాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా చేయడానికి అంగీకరించిన పవన్, ఈ నెల 20వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసేశారు. వేసవి కానుకగా మే 23వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ముఖ్యమైన పాత్రలకి గాను ఇప్పటికే అంజలి .. నివేద థామస్ .. అనన్యలను ఎంపిక చేసుకున్నారు. కథానాయికగా పూజా హెగ్డే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమా నుంచి పవన్ ఇక వరుస సినిమాలు చేయవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Pavan KalyanPooja Hegde

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more