ప్రభుత్వ బంగ్లాకు ఒమర్ అబ్దుల్లా షిఫ్ట్!
- గతేడాది ఆగస్టు 5 నుంచి గృహ నిర్బంధంలో మాజీ సీఎంలు
- నేడు గుపార్క్ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాకు ఒమర్ అబ్దుల్లా తరలింపు
- ఎప్పుడు విడుదల చేసేది చెప్పని ప్రభుత్వం
శ్రీనగర్‌లోని ట్రాన్స్పోర్ట్ లేన్‌లో ఉన్న మరో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని మాత్రం ఎక్కడికీ మార్చడం లేదు. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై పీఎస్ఏ అమలు చేయడంతో గుప్కార్ రోడ్డులో ఆయన గృహనిర్బంధంలో ఉన్నారు. వీరిని ఎప్పుడు విడిచి పెడతారన్న దానిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు.