చెన్నైలో పౌరసత్వ చట్టంపై వినూత్న రీతిలో నిరసన!
- రోడ్లపైనా, కొందరి నివాసాల ముందు ముగ్గులు వేసి నిరసన
- ‘NO TO CAA’, ‘NO TO NRC’, ‘NO TO NPR’ అంటూ ముగ్గులు
- ఏడుగురి అరెస్టు, ఆపై విడుదల
నిరసన తెలిపేందుకు ఎటువంటి అనుమతి తీసుకోకపోవడంతో అరెస్టు చేశామని పోలీసులు చెబుతుండగా, వారి వ్యాఖ్యలను నిరసనకారులు తప్పుబడుతున్నారు. నిరసన తెలిపేందుకు తమకు అనుమతి ఇవ్వమని కోరినా ఇవ్వలేదని చెప్పారు. అందుకే, వినూత్నరీతిలో నిరసన తెలపాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిరసనకారులు చెప్పారు.