ఎవరినీ కించపరిచేలా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు: రవీనా టాండన్
- రవీనా టండన్, ఫరా ఖాన్ లపై కేసు నమోదు
- క్రిస్టియన్లను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ కేసు
- ఒరిజినల్ క్లిప్ ను షేర్ చేసిన రవీనా
ఓ టీవీ షోలో క్రిస్టియన్ సామాజికవర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించారంటూ రవీనా టాండన్, కమెడిన్ భారతి సింగ్, దర్శకనిర్మాత ఫరా ఖాన్ లపై పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో వీరి ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.