మావి అబద్ధాలు కావు.. మీవే అబద్ధాలు: మోదీపై రాహుల్ విమర్శ
- ఎన్నార్సీలో చోటు దక్కని ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు పంపుతారా?
- మోదీ భారతమాతకే అబద్ధాలు చెబుతున్నారు
- అసోంలో నిర్మిస్తున్న ఓ నిర్బంధ కేంద్రం వీడియో పోస్ట్ చేసిన రాహుల్
ఈ నేపథ్యంలో రాహుల్ ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు. ‘మోదీ భారతమాతకే అబద్ధాలు చెబుతున్నారు’ అని కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో పాటు అసోంలో నిర్మాణ దశలో ఉన్నట్లుగా చెబుతున్న ఓ నిర్బంధ కేంద్రం దృశ్యాలు, ఢిల్లీ సభలో మోదీ చేసిన విమర్శలకు సంబంధించిన దృశ్యాలతో కూడిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.