భారత సైన్యం ఉపయోగించే తుపాకులను ఎక్కుపెట్టి చూసిన హీరో రామ్

23-12-2019 Mon 15:36 | Both States
  • హైదరాబాద్ లో జెన్ టెక్నాలజీస్ ప్రదర్శన
  • ముఖ్య అతిథిగా హాజరైన రామ్
  • అత్యాధునిక ఆయుధాలను పరిశీలించిన రామ్
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఓ అరుదైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. భారత సైన్యం ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలను దగ్గర్నుంచి పరిశీలించడమే కాదు, వాటిని ఎక్కుపెట్టే చాన్స్ దక్కించుకున్నాడు. హైదరాబాద్ లో జెన్ టెక్నాలజీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రదర్శనకు రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ కార్యక్రమంలో ప్రదర్శించిన పాయింట్ 22 రైఫిల్, మెషీన్ గన్, ఏజీఎల్, ఏటీజీఎమ్, సీటీఎస్సార్, ఏకే-47 వంటి మారణాయుధాలను రామ్ ఆసక్తిగా పరిశీలించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
Hero RamTollywoodHyderabadZen TechnologiesGunsIndian Army

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more