రవితేజ 'డిస్కో రాజా'కి రీషూట్?

21-12-2019 Sat 11:41 | Entertainment
  • రవితేజ తాజా చిత్రంగా 'డిస్కోరాజా'
  • రీ షూట్ పనులతో బిజీగా టీమ్ 
  •  జనవరి 24వ తేదీన విడుదల  
రవితేజ కథానాయకుడిగా 'డిస్కోరాజా' నిర్మితమవుతోంది. దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ కథ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుంది. అయితే సైంట్ ఫిక్ కి సంబంధించిన కొన్ని అంశాల్లో స్పష్టత లోపించడం పట్ల రవితేజ అసంతృప్తిని వ్యక్తం చేశాడట. అంతేకాదు ఆడియన్స్ ఎక్కడా కన్ఫ్యూజన్ కి గురి కాకూడదనే ఉద్దేశంతో ఆయన కొన్ని మార్పులు .. చేర్పులు సూచించాడట.

అందుకు తగిన విధంగానే కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో రవితేజకి హిట్ పడలేదు. అందువలన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతోనే ఆయన ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అంటున్నారు. త్వరలోనే రీ షూట్ కార్యక్రమాలు పూర్తవుతాయట. అన్ని పనులను చకచకా పూర్తిచేసి, జనవరి 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Raviteja

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more