బాలయ్య చిన్నపిల్లవాడు లాంటి వ్యక్తి.. కల్మషం వుండదు: జీవిత
- వైజాగ్ లో రూలర్ ప్రీరిలీజ్ ఈవెంట్
- హాజరైన జీవిత, రాజశేఖర్
- బాలయ్యపై పొగడ్తలు
మనసులో ఏమున్నా ఓపెన్ గా చెప్పేస్తారని, ఆ అదృష్టం చిన్నపిల్లలకే ఉంటుందని అనుకుంటామని, కానీ బాలయ్యకు కూడా ఆ అదృష్టం ఉందని వివరించారు. తన కుమార్తెలు కూడా సినీ రంగంలోనే ఉన్నారన్న జీవిత, ఇదే విషయాన్ని బాలకృష్ణతో చెబితే తన పక్కన ఎప్పుడు హీరోయిన్లుగా చేస్తారని అడిగారని వెల్లడించారు. బాలయ్యను చూస్తుంటే వయసు అస్సలు తెలియడంలేదని పొగిడారు.