రజనీ కొత్త సినిమా లాంచ్ అయింది
- విడుదలకి సిద్ధమవుతున్న 'దర్బార్'
- రజనీ 168వ సినిమాకి సన్నాహాలు
- వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమాలో రజనీ సరసన కీర్తి సురేశ్ కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. ఖుష్బూ .. మీనా నటించనున్నారు. కెరియర్ పరంగా రజనీకి ఇది 168వ సినిమా. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా, జనవరి 3వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. అజిత్ కి వరుస విజయాలను అందిస్తూ వచ్చిన శివ, రజనీకి ఏ స్థాయి హిట్ ను ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.