అయోధ్య తీర్పు నేపథ్యంలో.. ఢిల్లీ చేరుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్!
- బీజేపీ పాలక పక్ష ప్రతినిధులతో కీలక మంతనాలు
- తీర్పు తదనంతర పరిణామాలపై అమిత్‌షాతో సమాలోచనలు
- సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం
ఈ నేపథ్యంలో తీర్పు అనంతర పరిణామాలపై ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర పార్టీ పెద్దలతో సమాలోచనలు జరుపుతారని సమాచారం. సాయంత్రం అమిత్ షాతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.