Fri 11:57 హైదరాబాదులో పేలుడు.. తీవ్రంగా గాయపడ్డ మహిళ చెత్తకుప్పలో దొరికిన డబ్బాను తెరిచేందుకు యత్నించిన మహిళ నేలకేసి కొట్టడంతో పేలిన డబ్బా మీర్ పేట విజయపురి కాలనీలో ఘటన Read full story
Fri 21:33 సాయిసుదర్శన్ మెరుపు శతకం... ఆర్బీబీ ముందు భారీ టార్గెట్ ఐపీఎల్‌లో సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ కెప్టెన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసిన జీటీ బెంగళూరు ముందు 206 పరుగుల విజయ లక్ష్యం Read full story
Fri 21:21 ఈ ఏడాది ఎల్‌నినో ముప్పు... పీఎండీఎస్ అస్త్రాన్ని ప్రయోగించాలన్న చంద్రబాబు వ్యవసాయ రంగంపై ఉన్నతస్థాయి సమీక్ష ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పీఎండీఎస్ విధానం అమలు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం ఆదేశం రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక సాంకేతికత వినియోగంతో రైతులకు మెరుగైన సేవలు Read full story
Fri 21:11 ఇరాన్ ముందు ఇప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి: పీట్ హెగ్‌సెత్ ఇరాన్‌పై నౌకా దిగ్బంధనాన్ని తీవ్రతరం చేసిన అమెరికా అణు ఒప్పందం లేదా ఆర్థిక పతనం అనే స్పష్టమైన ఎంపికను ఇచ్చిన యూఎస్ హెచ్చరికలు పెడచెవిన పెట్టిన నౌకపై కాల్పులు జరిపిన అమెరికా దళాలు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లాలంటే తమ అనుమతి తప్పనిసరి అని స్పష్టం అవసరమైతే భారీ సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన Read full story
Fri 21:02 జులైలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా: ఈడీ సోదాల అనంతరం విజయసాయి సంచలన ప్రకటన జులైలో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానన్న విజయసాయి త్వరలోనే మీడియా రంగంలోకి కూడా అడుగుపెడతానని వెల్లడి గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని అభిప్రాయం తన నివాసంలో ఈడీ సోదాల్లో ఏమీ దొరకలేదని స్పష్టం Read full story
Fri 20:49 నేటితో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కథ ముగిసింది... లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్ వెంటనే బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశం డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే ప్రధాన కారణం బ్యాంకును మూసివేయాలని హైకోర్టును ఆశ్రయించనున్న ఆర్బీఐ డిపాజిటర్లందరికీ డబ్బు చెల్లించేంత నగదు ఉందని వెల్లడి Read full story
Fri 20:40 విజయసాయిరెడ్డి నివాసంలో ముగిసిన ఈడీ సోదాలు ఏపీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు ముమ్మరం మనీలాండరింగ్ అనుమానాలపై ఈడీ సోదాలు విజయసాయి నివాసంలో దాదాపు 13 గంటల పాటు సోదాలు సోదాల సమయంలో నివాసంలోనే ఉన్న విజయసాయి! Read full story
Fri 20:23 ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... రాజస్థాన్ తో పోరులో కమిన్స్ ఆడడం పక్కా రాజస్థాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్న పాట్ కమిన్స్ సోషల్ మీడియా ద్వారా తన పునరాగమనాన్ని ధృవీకరించిన కెప్టెన్ వెన్ను గాయం స్కాన్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన కమిన్స్ ఇషాన్ కిషన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరణ మధుశంక స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశం Read full story
Fri 20:16 ‘నా పేరు కరసామి’.. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ధనుష్ ‘కర’ టీజర్ రిలీజ్ ధనుష్ హీరోగా నటించిన ‘కర’ తెలుగు టీజర్ విడుదల ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ ఇంటెన్స్ డైలాగ్స్, లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ధనుష్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధాన ఆకర్షణ Read full story
Fri 19:47 దస్తగిరి హత్యను గంజాయి ముఠా గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు: షరీఫ్ దస్తగిరి హత్య వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనమని ఎంఏ షరీఫ్ విమర్శ వివేకా హత్య తరహాలోనే 'గంజాయి ముఠా' కథతో కప్పిపుచ్చే యత్నమని ఆరోపణ రూ.500 కోట్ల భూవివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడి సాక్షి పత్రికలో బ్యానర్ వార్తతో అసలు దోషులను కాపాడే కుట్ర జరుగుతోందని ఆరోపణ Read full story