పాకిస్థాన్ వెళ్తా.. పర్మిషన్ ఇవ్వండి: కేంద్రం అనుమతి కోరిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఈ నెల 9న కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభిస్తున్న పాకిస్థాన్
- కేంద్రానికి లేఖ రాసిన సిద్ధూ
- గతంలో పాక్ ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన సిద్ధూ
కాగా, సిద్ధూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మంచి స్నేహితుడు. ఇద్దరూ క్రికెటర్లు కావడంతో మైదానంలో వీరిమధ్య స్నేహం బలపడింది. ఇద్దరూ రాజకీయాల్లో ప్రవేశించి తమదైన ముద్ర వేస్తున్నారు. కొంతకాలం కిందట పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన సిద్ధూపై విమర్శల వర్షం కురిసింది.