'జాతిరత్నాలు'గా ముగ్గురు ఖైదీలు .. మోషన్ పోస్టర్ రిలీజ్
- మూడు ప్రధాన పాత్రలతో 'జాతిరత్నాలు'
- 75 శాతం చిత్రీకరణ పూర్తి
- వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు
దీపావళి సందర్భాన్ని పురస్కరించుకుని కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రధారులైన ముగ్గురూ ఈ పోస్టర్లో ఖైదీలుగా కనిపిస్తున్నారు. ఈ ముగ్గురి చుట్టూనే ఈ కథ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. రధన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ కామెడీ థ్రిల్లర్, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.