సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ రేపు పునఃప్రారంభం
- ఏడు దశాబ్దాలుగా అయోధ్య వివాదం
- ఓ కొలిక్కి తీసుకురావాలని సుప్రీం ప్రయత్నం
- వారం రోజుల దసరా విరామం తర్వాత షురూ కానున్న విచారణ
ఈ నేపథ్యంలో కోర్టుకు దసరా సెలవులు రావడంతో విచారణకు విరామం వచ్చింది. ఇప్పుడు వారం రోజుల దసరా విరామం అనంతరం మరోసారి కేసు విచారణ షురూ కానుంది. రేపటినుంచి సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ జరగనుంది.