వాహన నేరాలు కూడా ఐపీసీ పరిధిలోకే వస్తాయి: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- 2008 నాటి గౌహతి కోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం
- బాధ్యత లేకుండా వాహనం నడిపితే నేరస్తులే
- ఐపీసీ కింద కఠినంగా ఉండాల్సిందేనన్న న్యాయమూర్తులు
మోటారు వాహనాల చట్టంలో ఐపీసీని ప్రవేశపెట్టరాదని అసోం, నాగాలాండ్, మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించగా, సదరు పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.