బస్సును ఆపి యువతి టిక్ టాక్... తెగ వైరల్ అవుతున్న వీడియో!
- మహారాష్ట్రలోని పుణెలో ఘటన
- ఆర్టీసీ బస్సును ఆపిన యువతి
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పుణె నగరంలో ఆసాబ్ సార్, బైక్రేయి నగర్ మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును ఓ యువతి ఆపింది. ఆపై వెంటనే తనలోని కళాకారిణిని బయటకు తీసి, డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేయడంతో అది తెగ వైరల్ అయింది. దీనిపై స్థానిక పోలీసులు స్పందించి, ఆమెపై కేసును నమోదు చేశారు.