ప్రేమికురాలిని కత్తితో పొడిచి.. ప్రియుడి ఆత్మహత్య!
- ఏడాదిన్నరగా సాగుతున్న ప్రేమ వ్యవహారం
- ఫుల్‌స్టాప్ పెడదామన్న ప్రేమికురాలు
- కసిదీరా పొడిచి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
అప్రమత్తమైన స్థానికులు అపస్మారకస్థితిలో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఏడాదిన్నరగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని యువతి భావించింది. ఇదే విషయాన్ని యువకుడికి చెప్పడంతో అతడు ఈ దారుణానికి తెగబడినట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.