నిందితుల స్థిరాస్తుల స్వాధీనం విషయంలో కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
- బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
- ఆస్తులను అటాచ్ చేసే అధికారం పోలీసులకు లేదన్న సుప్రీం
- 102 సెక్షన్ ప్రకారం ఇది ఆమోదయోగ్యం కాదన్న ధర్మాసనం
ఆస్తులను అటాచ్ చేసే అధికారం పోలీసులకు లేదని బాంబే హైకోర్టు ఓ కేసులో పేర్కొనగా, దాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది.