కేరళ కాలేజీలో పాక్ జెండాలను ఎగురవేసిన విద్యార్థులు.. 25 మందిపై కేసు
- కోజికోడ్‌లోని పెరంబర సిల్వర్ కాలేజీలో ఘటన
- కాలేజీ ఎన్నికల్లో భాగంగా జెండాను ఎగురవేసిన ఎంఎస్ఎఫ్
- కాలేజ్ క్యాంపస్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న బీజేపీ
అయితే, తాము ఎగురవేసింది పాకిస్థాన్ జెండా కాదని ఎంఎస్ఎఫ్ విద్యార్థులు చెబుతున్నారు. ఎంఎస్ఎఫ్ జెండా కూడా పాకిస్థాన్ జెండాలానే ఉంటుందని చెబుతున్నారు. జెండా తిరగబడడంతో దానిని పాక్ జెండాగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే, బీజేపీ మాత్రం అది పాకిస్థాన్ జెండాయేనని, కాలేజ్ క్యాంపస్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని, రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.