హృతిక్ నా జీవితాన్ని మార్చేశాడు: సమీరా రెడ్డి
- మాట్లాడే సమయంలో ఇబ్బందికి గురయ్యేదాన్ని
- ఎవరి ముందైనా మాట్లాడేందుకు భయపడేదాన్ని
- హృతిక్ ఇచ్చిన పుస్తకం నా జీవితాన్ని మార్చేసింది
తన సమస్యను గుర్తించిన హృతిక్... తనకు ఓ పుస్తకాన్ని ఇచ్చాడని, ఆ పుస్తకం తన జీవితాన్నే మార్చివేసిందని సమీరా తెలిపింది. ఆ తర్వాత తన మాటల్లో వచ్చిన మార్పును తాను గమనించానని... అనంతరం స్పీచ్ థెరపిస్టును కూడా కలిశానని చెప్పింది. ఇప్పటికీ ఆ పుస్తకం తన వద్దే ఉందని... ఆ పుస్తకం ఇచ్చిన హృతిక్ కు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదని తెలిపింది. ఇటీవలే ఓ పండంటి ఆడ బిడ్డకు సమీరా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.