ఆ ఖాతాలు అనుమానాస్పదం... తొలగించాలని ట్విట్టర్ కు స్పష్టం చేసిన కేంద్రం
- ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం కఠినచర్యలు
- పుకార్లు వ్యాప్తి చేస్తున్న ట్విట్టర్ అకౌంట్లపై కన్నేసిన కేంద్ర హోం శాఖ
- 8 ఖాతాల వివరాలు ట్విట్టర్ కు తెలిపిన హోంశాఖ
కేంద్రం అనుమానాస్పదంగా భావిస్తున్న ఖాతాలు ఇవే...
1.@kashmir787-వాయిస్ ఆఫ్ కశ్మీర్
2.@Red4Kashmir-మదీహా షకీల్ ఖాన్
3.@arsched-అర్షద్ షరీఫ్
4.@mscully94-మేరీ స్కల్లీ
5.@sageelaniii-సయ్యద్ అలీ గిలానీ
6.@sadaf2k19
7.@RiazKha61370907
8.RiazKha723