జగన్ ను ఫాలో అయిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర
- ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలన్న జగన్
- కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలంటూ ఉపేంద్ర డిమాండ్
- ఈ నెల 14, 15 తేదీల్లో నిరాహారదీక్ష
మరోవైపు, జగన్ బాటలోనే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర పయనిస్తున్నారు. కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తన డిమాండ్ పై ఈ నెల 14, 15 తేదీల్లో నిరాహారదీక్షను చేపట్టనున్నట్టు తెలిపారు.