యువతిపై నలుగురు యువకుల అత్యాచారం.. బర్త్ డే చేసుకుని ఇంటికి వస్తుండగా ఘటన

04-08-2019 Sun 07:37 | National
  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • దారికాచి యువతిపై దారుణం
  • తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు
ముంబైలో గత నెల 7న జరిగిన దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని చెంబూరు ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి గత కొన్ని రోజులుగా ముభావంగా ఉంటోంది. ఎవరితోనూ మాట్లాడకుండా తనలో తనే కుమిలిపోతూ, ఏడుస్తూ కనిపించడంతో తల్లిదండ్రులు అనుమానించారు. ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం తెలిసి నిర్ఘాంతపోయారు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఔరంగాబాద్ ఆసుపత్రిలో యువతిని చేర్చారు. మరికొన్ని రోజులు నిర్లక్ష్యం చేసి ఉంటే ఆమె కోమాలోకి వెళ్లిపోయి ఉండేదని వైద్యులు చెప్పారు. బాధిత యువతి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..

జూలై 7న బర్త్ డే జరుపుకుని ఇంటికి వస్తున్న యువతిని అడ్డగించిన నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు, రాక్షసంగా ప్రవర్తించడంతో ఆమె శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగినప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది. పక్షవాతం రావడంతో నాలుక, కాలు పనిచేయడం మానేశాయి. తమ కుమార్తె స్పందించడం లేదని, మాట్లాడలేకపోతోందని చెబుతూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
mumbaiMaharashtraGang rape

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more