సూర్య సినిమా వాయిదాపడే అవకాశం

03-08-2019 Sat 17:20 | Entertainment
  • సూర్య కథానాయకుడిగా 'కాప్పాన్'
  • కీలకమైన పాత్రలో మోహన్ లాల్
  •  తమిళ .. తెలుగు భాషల్లో విడుదల
సూర్య కథానాయకుడిగా తమిళంలో 'కాప్పాన్' రూపొందింది. కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ లాల్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే, అదే రోజున 'సాహో' విడుదలవుతుందనే ప్రచారం కారణంగా ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసుకున్నారు. తెలుగులోనూ ఈ సినిమాను 'బందోబస్త్' పేరుతో విడుదల చేయాలనుకున్నారు.

చిత్రంగా 'సాహో' కూడా అదే తేదీకి వెళ్లింది. దాంతో మరోసారి 'కాప్పాన్' విడుదల తేదీ మారనుందనే టాక్ వినిపించింది. అందుకు తగినట్టుగానే ఈ సినిమాను సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి నిర్మాతలు వచ్చారనేది తాజా సమాచారం. మరి ఈ మార్పు తమిళ సినిమా విషయంలోను జరుగుతుందా? తెలుగు వెర్షన్ కి మాత్రమేనా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.
Suryasayesha SaigalMohanlal

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more