'గుణ 369' పైనే కార్తికేయ ఆశలు

01-08-2019 Thu 16:09 | Entertainment
  • 'హిప్పీ'తో ఫ్లాప్ చూసిన కార్తికేయ
  • 9 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన 'గుణ 369' 
  • 12 కోట్ల మేర జరిగిన బిజినెస్
కార్తికేయ తాజా చిత్రంగా 'గుణ 369' రూపొందింది. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ముందు కార్తికేయ చేసిన 'హిప్పీ' పరాజయం పాలైంది. అందువలన 'గుణ 369'తో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో కార్తికేయ వున్నాడు.

'అనఘ' కథానాయికగా 9 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, థియేట్రికల్ .. నాన్ థియేట్రికల్ కలుపుకుని 12 కోట్ల మేర బిజినెస్ చేసినట్టుగా సమాచారం. కార్తికేయ చేసిన 'ఆర్ ఎక్స్ 100' సినిమా, పెట్టుబడికంటే ఏడెనిమిది రెట్లు అధికంగా వసూలు చేసి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో 'గుణ 369' కూడా ఆ స్థాయిలో వసూలు చేయాలని కార్తికేయ భావిస్తున్నాడట. ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి.
karthikeyaAnagha

More Telugu News

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08
..more