ఈ కథకు కార్తికేయ కరెక్ట్ అనిపించిందంతే: దర్శకుడు అర్జున్ జంధ్యాల

01-08-2019 Thu 15:03 | Entertainment
  • 'గుణ 369' దర్శకుడిగా అర్జున్ జంధ్యాల 
  • ఈ కథను కార్తికేయకు మాత్రమే వినిపించాను
  • కార్తికేయ గొప్పగా చేశాడన్న అర్జున్ జంధ్యాల      
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన 'గుణ 369' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఇది 'గుణ' అనే యువకుడి ప్రేమకథ .. 369 అనేది ఆ యువకుడు ఖైదీగా వున్నప్పటి నెంబర్. ఈ కథను నేను రాసుకున్నాక ఎవరికీ వినిపించలేదు. ఎవరైతే ఈ పాత్రకి కరెక్టుగా సెట్ అవుతారని నేను ఆలోచన చేస్తున్న సమయంలోనే 'ఆర్ ఎక్స్ 100' సినిమా చూశాను.

ఆ సినిమాలో కార్తికేయను చూసిన తరువాత నా సినిమాలో హీరో పాత్రకి ఆయన అయితేనే కరెక్టుగా సెట్ అవుతాడనిపించింది. దాంతో ఆయనను కలిసి కథ చెప్పాను. కథ వినగానే ఆయన ఓకే చెప్పేశాడు. నేను అనుకున్నట్టుగానే ఈ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కార్తికేయ కెరియర్లో ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.
KarthikeyaArjun Jandhyala

More Telugu News

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46
..more