'మన్మథుడు 2' కోసం 24 కోట్లు ఖర్చు అయిందట

31-07-2019 Wed 17:42 | Entertainment
  • నాగ్ నుంచి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 
  • అంతకంతకీ పెరుగుతోన్న అంచనాలు
  • ఆగస్టు 9వ తేదీన విడుదల   
నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ 'మన్మథుడు 2' సినిమాను రూపొందించాడు. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నాగార్జున పారితోషికం కాకుండా ఈ సినిమా కోసం 24 కోట్ల వరకూ ఖర్చు చేశారట. శాటిలైట్ రైట్స్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ ద్వారా ఆల్రెడీ ఈ మొత్తం వచ్చేశాయట.

ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ కారణంగా థియేట్రికల్ బిజినెస్ భారీస్థాయిలోనే జరుగుతుందని అంటున్నారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాగార్జునకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. 
NagarjunaRakulSamanta

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more