అఖిల్ జోడీగా 'గ్యాంగ్ లీడర్' భామ?

29-07-2019 Mon 17:37 | Entertainment
  • 'బొమ్మరిల్లు' భాస్కర్ తో అఖిల్ 
  • కథానాయిక కోసం పలువురి పేర్ల పరిశీలన
  •  ప్రియాంకా అరుళ్ మోహన్ కి ఛాన్స్   
అఖిల్ కథానాయకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. అప్పటి నుంచి ఈ సినిమా కోసం కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారనే ఆసక్తిని అభిమానులు కనబరుస్తూ వస్తున్నారు.

తాజాగా అఖిల్ జోడీగా ఒక అమ్మాయిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆ అమ్మాయి ఎవరో కాదు .. ఆల్రెడీ నాని సినిమా 'గ్యాంగ్ లీడర్'లో చేస్తోన్న 'ప్రియాంకా అరుళ్ మోహన్'. ఆకర్షణీయమైన రూపంతో ఇప్పుడిప్పుడే తమిళ .. కన్నడ ప్రేక్షకుల హృదయాలను ఈ సుందరి కొల్లగొడుతోంది. 'గ్యాంగ్ లీడర్' విడుదల తరువాత ఈ అమ్మాయి బిజీ కావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తూ ఉండటంతో ఆమెనే అఖిల్ జోడీగా తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది. 
Priyanka Arul Mohan

More Telugu News

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08
..more